ఓటు హక్ కు రకాలు, ప్రత్యేకతల సమగ్ర సమాచారం: ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: Amaravati
భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్ కు ప్రాముఖ్యత, వివిధ రకాల పోలింగ్ పద్ధతుల గురించి ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. సాధారణ ఓటుతో పాటు పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓటు, ప్రాక్సీ ఓటు వంటి ప్రత్యేక విధానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ అర్హతలను బట్టి ఈ వెసులుబాట్లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.