మనుబోలులో బిజెపి బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మండల సమావేశం మనుబోలు మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ పాల్గొన్నారు రామిరెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో ఏదైనా సమస్య ఉన్న అందరం కలిసికట్టుగా ఆ సమస్యని తీర్చుకునే విధంగా అందరూ కృషి చేయాలని రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎక్కడ బిజెపి బలంగా ఉందో అక్కడ ఖచ్చితంగా పోటీ చేసి గెలిచేదిసిగా అందరం కృషి చేయాలని కోరారు