వైద్య అధికారుల అవినీతిపై డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: అశోక్
స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్
ప్రజల ప్రాణాలు రాలిపోతున్నా వైద్య అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపిస్తూ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (సిర్పూర్) సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే దీని వెనుక ఉన్నారంటూ ఆరోపణలు గుప్పించిన ఆయన, అధికారులు ఎలాంటి తనిఖీలు చేయడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.