మర్యాదపూర్వక భేటీ: ధర్పల్లి సీఐ రామన్ ను సత్కరించిన సర్పంచులు
రిపోర్టర్: ASIF reporter
స్థలం: నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల బంజారా సర్పంచులు ధర్పల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన రామన్ ను కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చందర్ నాయక్, సర్పంచులు భూక్య గంగాధర్ నాయక్, జీడీ నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.