సామాన్యుడిలా క్యూలైన్ లో నిలబడి ఓటేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్శీపట్నం ప్రాంతంలో సామాన్య పౌరుడిలాగే పోలింగ్ కేంద్రం వద్ద వరుస సంఖ్యలో నిలబడి శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తో పాటు రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ మరియు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో ఎంతో నిరాడంబరంగా వినియోగించుకున్నారు.