రామభద్రపురంలో ఉచిత వైద్య శిబిరం: ప్రజలకు మిమ్స్ వైద్యుల సేవలు
రిపోర్టర్: GANESH BBL
స్థలం: రామభద్రపురం
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరియు మదర్ తెరిసా సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నాయకులు మువ్వల శ్రీనివాసరావు, క్లైవ్ కూపర్ తెలిపారు. వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న బీసీ కాలనీలో ఈ శిబిరం జరగనుంది. ప్రముఖ మిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేయనున్నారు.