టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన జోస్ బట్లర్
రిపోర్టర్: రమేష్
స్థలం: World
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో రోహిత్ శర్మ రికార్డును వెనక్కి నెట్టి రెండో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.