కాంగ్రెస్ మోసాలను వచ్చే ఎన్నికల్లో బొంద పెడతామన్న రైతన్న
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని ఒక రైతన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో నిండుగా పారిన కాలువలన్నీ కాంగ్రెస్ పాలనలో పూర్తిగా ఎండిపోయాయని మండిపడ్డారు. రైతులను దగా చేసిన కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బొంద పెడతామని హెచ్చరించారు.