'మహిళలు, పిల్లల రక్షణే మా ప్రథమ ప్రాధాన్యత': ఎస్పీ పి.జగదీష్
రిపోర్టర్: అశోక్
స్థలం: Andhra Pradesh
మహిళలు, పిల్లల రక్షణే ధ్యేయంగా జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా భద్రత, బాల్యవివాహాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణ మరియు రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు పోలీసు శాఖ పేర్కొంది.