రూపాయలు నలభై వేల ఇంజనీరింగ్ ఉద్యోగం వదిలేసి రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్గా

రిపోర్టర్: రాజేష్ స్థలం: Jharkhand

కుటుంబ పోషణ భారమై నలభై వేల జీతంతో ఉన్న ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి రాపిడో బైక్ టాక్సీ నడుపుతూ నెలకు లక్షా ఇరవై వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు డ్రైవర్ తెలిపినట్లు జార్ఖండ్కు చెందిన ఒక మహిళ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సొంతూరిలోనే ఉంటూ కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నట్లు ఆయన వివరించారని పేర్కొన్నారు.