ఓటు హక్ కు వినియోగంపై ఓటర్లకు అధికారులు అందించిన పక్కా మార్గదర్శకాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు హక్ కు అత్యంత విలువైనది. పోలింగ్ కేంద్రానికి వెళ్లే ఓటర్లు ఎన్నికల సిబ్బంది సూచనలను విధిగా పాటించాలి. బ్యాలెట్ పేపర్ పై సరైన పద్ధతిలో ముద్ర వేసి నిర్ణీత గడిలో స్పష్టంగా పడేలా చూసుకోవాలి. అనంతరం పత్రం మడతపెట్టి బాక్సులో వేయాలి. ఓటు వేసే విధానంపై పూర్తి అవగాహన కోసం ఈ ప్రత్యేక వీడియోను పరిశీలించి సందేహాలను నివృత్తి చేసుకోండి.