తప్పుడు ప్రచారం వీడియో సాక్షిగా బట్టబయలైందంటూ కాంగ్రెస్ నేతలపై ఉమామహేశ్వరరావు ఫైర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఎన్టీఆర్
కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తప్పుడు ప్రచారం వీడియో సాక్షిగా బట్టబయలైందని దేవినేని ఉమామహేశ్వరరావు - మాజీ మంత్రి, మైలవరం వెల్లడించారు. మదనపల్లె సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక్క యువకుడైనా ఉద్యోగం కావాలని అడిగాడా అని ఆయన ప్రశ్నించారు. వారు ఏం చేస్తున్నారు, మీరు ఏం ప్రచారం చేస్తున్నారంటూ జైరాం రమేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.