శ్రమ్ సంవాద్ పేరుతో కొత్త లేబర్ కోడ్స్పై ప్రత్యేక అవగాహన సదస్సు

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

లేబర్ కోడ్స్పై యజమానులు మరియు పారిశ్రామిక వర్గాలలో అవగాహన కల్పించేందుకు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో శ్రమ్ సంవాద్ పేరుతో జిల్లా స్థాయి కెపాసిటీ బిల్డింగ్ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా యజమానులు ఉత్సాహంగా పాల్గొని సాంకేతిక సెషన్లలో చర్చించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.