సంచలనం: కాలిఫోర్నియా సముద్ర జలాల్ లో అపూర్వ ఉష్ణోగ్రత నమోదు
రిపోర్టర్: సునీల్
స్థలం: California
శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్న కాలిఫోర్నియా తీరంలోని సముద్ర జలాల్ లో ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరిగినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. మాంటెరీ బేలో రెండు వందల అడుగుల లోతున రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని మోంటెరీ బే అక్వేరియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీనియర్ సైంటిస్ట్ ఫ్రాన్సిస్కో చావెజ్ వెల్లడించారు. పదిలాల ఏళ్ల నాటి రికార్డులు తిరగరాస్తూ నమోదైన ఈ ఉష్ణోగ్రతలు సముద్ర జీవన వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు.