ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలట్ దాడిని తిప్పికొట్టిన భారతీయ కెప్టెన్

రిపోర్టర్: రాజేష్ స్థలం: ముంబై

దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలట్ తనపై దాడికి పాల్పడినప్పటికీ, భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ అత్యంత సాహసంతో విమానాన్ని కాపాడినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. 174 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానంలో ఒక్కసారిగా వేలాది అడుగుల కిందకు పడిపోతున్న సమయంలో ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాపాన్ని తప్పించారు. ఈ ఘటనపై విమానయాన అధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.