అంతరిక్ష కేంద్రం నుంచి అమెరికా ఎన్నికల్ లో ఓటు హక్ కు వినియోగించుకున్న వ్యోమగాములు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Texas

అంతరిక్ష కేంద్రం నుంచి అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో ముగ్గురు వ్యోమగాములు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు నాసా వెల్లడించింది. అనిల్ మీనన్ తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షం నుంచి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు తెలిపారు. భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో తిరుగుతూ వారు ఈ ప్రక్రియ పూర్తి చేశారు. టెక్సాస్ లోని ఎన్నికల అధికారులకు ఓట్లను సురక్షితంగా పంపించినట్లు వ్యోమగాములు పేర్కొన్నారు.