మైనార్టీల సంక్షేమ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్
రిపోర్టర్: శివ
స్థలం: అనకాపల్లి
అనంతపురంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీల సంక్షేమ కమిటీ సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.