బిగ్ బాస్ 10లో మొదటి వారమే ఊహించని ట్విస్టులు!
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ తొలి వారం అనూహ్య పరిణామాలతో ముగిసింది. మొదటి వారంలోనే చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్‌లను ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల ఆటతీరును విశ్లేషిస్తూ ఇంగ్లీష్ మాట్లాడటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అమన్, ముకేశ్ హౌస్‌మేట్స్‌గా ఎంపిక కాగా, సృష్టికి బ్లాక్ కీ పవర్ దక్కింది.