టెన్షన్ టెన్షన్: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పుల కేసు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: Mumbai
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపిన ఘటనలో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను రాజస్థాన్లోని కోటా స్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేశారని పశ్చిమ రైల్వే ఎస్పీ అభయ్ సోని వెల్లడించారు. ముంబైలో దాడి అనంతరం ట్యాక్సీపై గుజరాత్లోని సూరత్ చేరుకున్న నిందితులు, జైపూర్ ఎక్స్ప్రెస్ రైలులో పరారవుతుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్, మరో వ్యక్తి గాయపడ్డారు.