విమాన ప్రయాణికులకు బిగ్ రిలీఫ్: కొత్త చట్టం తెచ్చిన కేంద్ర ప్రభుత్వం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
విమాన టికెట్ల ధరల నియంత్రణలో మార్కెట్ శక్తులకే పూర్తి స్వేచ్ఛ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించిందని అధికారులు వెల్లడించారు. భారతీయ వాయుయాన్ నియం 2026 నిబంధనల ప్రకారం జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి రానుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్ లో మినహా సాధారణ సమయాల్ లో విమాన ధరలపై ప్రభుత్వం జోక్యం చేసుకోదని, ప్రయాణికులకు పారదర్శకత కల్పించేలా విమాన సర్వీసులు తమ చార్జీల వివరాలను వెబ్సైట్లలో విధిగా ప్రదర్శించాలని స్పష్టం చేశారు.