తిరుమలలో నూతన సేవలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

రిపోర్టర్: రాము స్థలం: తిరుపతి

తిరుమల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ఈవీ బస్సులు, నందకం యాప్‌ను లాంఛనంగా ప్రారంభించారు. భక్తులకు మరింత మెరుగైన వసతులు, ఆధునిక సాంకేతిక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.