గురుగ్రామ్‌లో పెళ్లి కొడుకు దారుణ హత్య
రిపోర్టర్: శివ
స్థలం: Gurugram
పెళ్లికి సిద్ధమవుతున్న యువరాజ్ సింగ్ మంచందను మాజీ సహోద్యోగి అన్య వత్స్, ఆమె భర్త సంయమ్ సచ్‌దేవా గురుగ్రామ్‌లో దారుణంగా హత్య చేశారు. సెప్టెంబర్ 6న అత్యవసర సమావేశం పేరుతో పిలిచి కారులో తుపాకీతో కాల్చి చంపిన నిందితులు, శవాన్ని కాలువలో పడేశారు. మృతుని ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు నకిలీ మెసేజ్‌లు పంపి మోసం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.