తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా కుటుంబాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: శ్రీకాకుళం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో వైకాపాను వీడి జగన్నాధపురం పంచాయతీకి చెందిన 28 కుటుంబాలు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి ఆయన సాదరంగా ఆహ్వానించారు.