విజయవాడ మేయర్ పీఠం రేసులో కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ దూకుడు

రిపోర్టర్: గోపి స్థలం: Vijayawada

విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, మేయర్ స్థానానికి పోటీపడుతున్న కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ అప్రతిహత ఆధిక్యంలో దూసుకెళ్తున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్ లో కూటమి హవా కొనసాగుతోందని, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండో స్థానంలో నిలిచారని, వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి మూడో స్థానానికి పరిమితమయ్యారని అధికారులు వెల్లడించారు.