గ్రామాల అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరిన మురళీ మోహన్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విడపనకల్లు

పి. కొట్టాలపల్లి మరియు మాలాపురం గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీటీసీ అభ్యర్థి మోదుపల్లి మురళీ మోహన్ ఓటర్లను అభ్యర్థించారు. విలేకరుల సమావేశంలో తెదేపా మోసపూరిత హామీలను నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.