నర్సీపట్నం 23 మరియు 24 వార్డుల్లో అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై మూడు మరియు ఇరవై నాల్గవ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాఘాట్ కల్యాణమండపం మరియు చెత్త సంపద తయారీ కేంద్రాల అభివృద్ధిని వివరించారు. కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యులు కోరారు.