మహారాష్ట్రలో 2027 టెన్త్ మరియు టెల్వెంత్ పరీక్షల షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ 2027 సంవత్సరానికి సంబంధించిన టెన్త్ ఎస్సెస్సీ మరియు టెల్వెంత్ హెచ్ఎస్సీ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. హెచ్ఎస్సీ రాత పరీక్షలు ఫిబ్రవరి 8 నుండి మార్చి 16 వరకు, ఎస్సెస్సీ పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి మార్చి 11 వరకు జరగనున్నట్లు బోర్డు వెల్లడించింది.