దేశంలో దారుణంగా పెరిగిన బాలికలపై లైంగిక దాడి ఘటనలు

రిపోర్టర్: రమేష్ స్థలం: దిల్లీ

దేశ రాజధాని దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జాతీయ రాధ రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం గత దశాబ్ద కాలంలో బాలికలపై అత్యాచార ఘటనలు భారీగా పెరిగాయి. 2015లో 10,934 కేసులు నమోదు కాగా, 2024 నాటికి ఆ సంఖ్య 43,675కు చేరిందని ఎన్‌సీఆర్‌బీ స్పష్టం చేసింది. పెరుగుతున్న అరాచకాలపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.