అల్లూరి జిల్లాలో కొండచరియల ముప్పు పొంచివున్నందున గిరిజనులు జాగ్రత్తగా ఉండాలన్న రాంబాబు

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో భారీ వర్షాల నేపథ్యంలో ఆదివాసి రైట్ ప్రొటెక్షన్ కమిటీసెంట్రల్,వైస్ ప్రెసిడెంట్ కొర్ర రాంబాబు గిరిజనులను అప్రమత్తం చేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని, అత్యవసర సమయాలలో ప్రభుత్వ కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదించాలని ఆయన మంగళవారం పాడేరులో సూచించారు.