ఏపీ అభివృద్ధికి సహకరించేందుకు సిద్ధమంటూ చంద్రబాబుకు అనంత్ అంబానీ లేఖ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయనగరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు భాగస్వామ్యం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తనను ఆంధ్ర బిడ్డగా భావించి రాష్ట్రం కోసం ఏమి చేయాలో చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ లేఖ రాసినట్లు లలిత కుమారి విజయనగరం వెల్లడించారు. ఈ మేరకు రాయలసీమ విజయీభవ మరియు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయని లలిత కుమారి విజయనగరం పేర్కొన్నారు.