రీ ఎంట్రీలో ఘోర వైఫల్యం: భువి కెరీర్ ముగిసినట్లేనా

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీ ఎంట్రీ మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచారని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో పాటు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. భువి పునరాగమనంపై విమర్శకులు పలు రకాల సందేహాలు వ్యక్తం చేస్తుండగా, రాబోయే మ్యాచ్లలో ఆయన చోటుపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.