రష్యా సరిహద్దుల్ లో తెలుగు యువకుల చిక్కులు: స్పందించిన మంత్రి లోకేశ్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అనకాపల్లి
రష్యా ఆర్మీలో చిక్కుకున్న అనకాపల్లి జిల్లా యువకులను కాపాడాలని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సరిహద్దుల్ లో వారు పడుతున్న దుస్థితిపై స్పందిస్తూ వారికి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగం పేరుతో మోసపోయి సైన్యంలో చేరిన బాధితులు తమను రక్షించాలని చేసిన వీడియో వైరల్ కావడంతో ఈ స్పందన వచ్చింది.