ఉడిపిలో షాకింగ్ ఘటన: అద్దె డిపాజిట్ వివాలంతో షాపు యజమానిపై యాసిడ్ దాడి
రిపోర్టర్: సతీష్
స్థలం: Udupi
ఉడిపిలో ఇల్లు ఖాళీ చేసే సమయంలో అద్దె డిపాజిట్ వెనక్కి ఇవ్వలేదనే కక్షతో సురేష్ ఆచార్య అనే వ్యక్తి నవీన్ కుమార్ అనే దుకాణదారుడిపై యాసిడ్ పోసి, కత్తితో దాడికి యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడిని ఉడిపి టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.