ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు శ్రియా శరణ్ 'సందకారి' సినిమా

రిపోర్టర్: మహేష్ స్థలం: India

అగ్ర నటి శ్రియా శరణ్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం 'సందకారి' విడుదలకు సిద్ధమైంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా విడుదల కానుంది. విమల్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా విడుదల కాకముందే తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డులను గెలుచుకోవడం విశేషం. మలయాళ చిత్రం 'మై బాస్'కు ఇది రీమేక్.