దుర్గా పూజలోపు 17 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు బీజేపీలోకి!
రిపోర్టర్: వెంకట్
స్థలం: పశ్చిమ బెంగాల్
దుర్గా పూజ లోపు 17 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు బీజేపీలో చేరనున్నట్లు ఎన్‌సీపీఐ ఎంపీ జగదీష్ చంద్ర బర్మా బసునియా సంచలన ప్రకటన చేశారు. మైనారిటీ ఎంపీలు నేరుగా పార్టీలో చేరకుండా ఎన్‌డీఏకు మద్దతు ఇస్తారని తెలిపారు. కూచ్ బెహర్‌లో జగదీష్ పర్యటన సందర్భంగా రాజకీయ ఉద్రిక్తత తలెత్తింది.